టాలీవుడ్

‘హలో’…ఈ వెడ్డింగ్ సాంగ్ చూసారా?

ఈ మధ్యే టీజర్, ట్రైలర్ తో అలరించిన హలో చిత్ర యూనిట్ తాజాగా హలో వెడ్డింగ్ అనే సాంగ్ విడుదల చేసింది. ఈ సాంగ్ కలర్ ఫుల్ గా ఉండటంతో పాటు అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. అనూప్ మరోసారి తనదైన స్టైల్ లో బాణీలు అందించాడు.

“ఇప్పుడే ‘హలో’ ఆడియో ఫైనల్ మిక్స్ విన్నాను! మీకు కూడా ఆ సాంగ్స్ అన్నీ వినిపించాలని చాలా ఎగ్సైటింగ్‌గా ఉంది. నేను ఆగలేకపోతున్నాను కాబట్టి రేపు నేను మీకోసం ఒకటి లాంచ్ చేయబోతున్నాను.” అంటూ అఖిల్ నిన్న ట్వీట్ చేశారు. అయితే చెప్పినట్టుగానే ఈ యంగ్ హీరో తన సినిమాలోని ఓ వెడ్డింగ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. హోమ్లీగా.. చాలా అందంగా ఆ సాంగ్‌ని డిజైన్ చేశారు. అఖిల్‌తో పాటు హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా చాలా అందంగా కనిపించారు. పాటలో రమ్యకృష్ణ, జగపతిబాబు కూడా బాగా ఆకట్టుకున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll